Back
📌 సూచనలు / నిబంధనలు
Instructions & Rules — Please read carefully
⚠️
⚠️
Important Disclaimer — ముఖ్యమైన నిరాకరణ
దయచేసి చదవండి · Please Read Carefully
Profile Listing Platform
Andhurula Matrimony is a profile listing platform only. We display member-submitted information as provided by users. We do not verify, certify or guarantee the accuracy of any profile data including education, income, employment, health, legal status, property or family details.
అంధ్రుల మాట్రిమోని కేవలం ప్రొఫైల్ లిస్టింగ్ ప్లాట్‌ఫారమ్ మాత్రమే. మేము సభ్యులు సమర్పించిన సమాచారాన్ని వారు అందించిన విధంగా ప్రదర్శిస్తాము. విద్య, ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం, చట్టపరమైన స్థితి, ఆస్తి లేదా కుటుంబ వివరాలతో సహా ఏ ప్రొఫైల్ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని మేము ధృవీకరించము, ధృవపరచము లేదా హామీ ఇవ్వము.
Compatibility Score
The compatibility score shown is computer-generated from self-reported answers and is for reference purposes only. It does not constitute any endorsement or guarantee of compatibility.
చూపబడిన అనుకూలత స్కోరు స్వయంగా నివేదించిన సమాధానాల ఆధారంగా కంప్యూటర్ ద్వారా రూపొందించబడింది మరియు కేవలం సూచన ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది అనుకూలతకు ఎలాంటి ఆమోదం లేదా హామీని కలిగి ఉండదు.
User Responsibility
All personal, financial, legal and background verification before marriage is entirely the responsibility of the user and their families. Andhurula Matrimony is not liable for any decisions made based on information shown on this platform.
వివాహానికి ముందు అన్ని వ్యక్తిగత, ఆర్థిక, చట్టపరమైన మరియు నేపధ్య ధృవీకరణ పూర్తిగా వినియోగదారు మరియు వారి కుటుంబాల బాధ్యత. ఈ ప్లాట్‌ఫారమ్‌లో చూపించిన సమాచారం ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయాలకైనా అంధ్రుల మాట్రిమోని బాధ్యత వహించదు.
📌

By registering on this platform, you confirm that you have read, understood and agree to this disclaimer in full.

ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవడం ద్వారా, మీరు ఈ నిరాకరణను పూర్తిగా చదివి, అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారని ధృవీకరిస్తున్నారు.

📌
Please Read Before Paying Registration Fee
These instructions apply to all members of Andhurula Matrimony. By registering and paying, you confirm you have read and agree to all rules below.
రుసుము చెల్లించే ముందు ఈ క్రింద కనపరచిన నిబంధనలను చదివి అంగీకరించిన తరువాత రుసుము చెల్లించవలెను.
1
💰 Before paying the registration fee, please read the rules below carefully and agree to them, then proceed with payment.
మీరు రుసుము చెల్లించే ముందు ఈ క్రింద కనపరచిన నిబంధనలను చదివి అంగీకరించిన తరువాత రుసుము చెల్లించవలెను.
2
✅ Before paying, confirm that suitable profiles are available for you; only then proceed with payment.
మీరు రుసుము చెల్లించే ముందు మీకు సరిపడు ప్రొఫైల్స్ ఉన్నాయి అని నిర్ణారించుకొన్న తరువాతనే చెల్లించవలెను.
3
📞 The profiles you select will contact their parents; if those families say the profile is not suitable for you, that is not our responsibility.
మీరు సెలెక్ట్ చేసిన ప్రొఫైల్స్ వారి తలిదండ్రులతో మాట్లాడి ఒక వేళ కుదరని యెడల మళ్ళీ మీకు సరిపడు ప్రొఫైల్స్ వస్తేనే చెప్పగలము. ఒక వేళ రాని యెడల ఒక వేళ అయిన యెడల ఇబ్బంది పెట్టరాదు.
4
💑 Andhurula Matrimony will show bride/groom details and introduce them to families — nothing more.
ఆంధ్రుల మాట్రిమోని వధూ/వరుల వివరాలు చూపించి వారితో పరిచయం చేయు వరకే.
5
🏛️ Our organisation does not guarantee marriages — we only try to facilitate. We take no responsibility for arranging marriages.
మా సంస్థ వివాహములు చేస్తాము అని ఎటువంటి హామీ ఎవరికి ఇవ్వము. మా సంస్థ ప్రయత్న చేయు వరకు మాత్రమే.
6
📄 Profiles shown by our organisation are presented as provided by members. We are not responsible for any discrepancies in the information.
మా సంస్థ చూపిన వధూ / వరుల వివరాలు వారు ఇచ్చిన ప్రకారము చూపించబడును. ఈ వివరాలలో ఎటువంటి తేడాలు ఉన్న యెడల మా సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు.
7
🔍 You must conduct full background verification of the bride/groom yourself. Our organisation takes no responsibility. Contact numbers are shared only after introduction.
పెళ్ళి కుమారుడు / కూతురు గురించి పూర్తి విచారణ మీరు చేసుకొనవలెను. ఈ విషయంలో మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. మా సంస్థ వధూ / వరుల పరిచయం జరిగిన తరువాత మాత్రమే వారి ఫోన్ నంబర్స్ ఇవ్వబడును.
8
🚫 The registration fee paid is non-refundable and cannot be transferred to another person.
మీరు చెల్లించిన రుసుము వెరొకరికి మార్చడము కానీ / వాపసు కానీ చేయబడదు.
9
⚖️ Our organisation takes no responsibility for any problems that arise before or after the marriage.
మా సంస్థ వివాహము జరగక ముందు / తరువాత ఎటువంటి సమస్యలు వచ్చిన బాధ్యత వహించదు.
10
⏰ Members who have paid should not pressure us to find a match within 'today' or 'this week'. We do not rush marriages either.
మా సంస్థలో రుసుము చెల్లించిన వారు ఈ రోజు / ఈ వారము లోనే పరిచయం చేయవలెను అని తొందరగా పెట్టుకూడాదు. మా సంస్థ కూడా తొందరగా వివాహాములు చేయవలెను అని స్థాపించబడినది.
11
👨‍👩‍👧 Parents of bride/groom cannot give immediate answers. They will respond only after full consideration.
వధూ/వరుల తల్లిదండ్రులు ఎవరు వెంటనే సమాధానము ఇవ్వరు. వారు వివాహము చేసుకొవలెను అనుకొనేవారి గురించి పూర్తిగా విచారణ చేసిన తరువాతనే మా సంస్థ కు సమాధానము చెప్పగలరు.
12
🗓️ This consideration process may take one week, one month or even longer.
ఈ విచారణ చేసుకొమటకు 1 వారము / 1 మాసము లేదా ఎక్కువ కూడా పట్టవచ్చు.
13
🏦 Registration fees are accepted only via bank transfer, website payment or directly at our office.
వినియోగదారులు రుసుమును బ్యాంక్ లో వెబ్సైట్ లో పొందుపరచిన అకౌంట్లో లేదా డైరెక్ట్గా ఆఫీస్లో చెల్లించిన వాటిని మాత్రమే పరిగణలోనికి తీసుకొనబడును.
14
📝 If customers have any pending details about bride/groom, please inform and cooperate beforehand.
కస్టమర్ధ్ వారి వధూ వరుల వివరాలు ఒక వేళ లోపము ఉన్న యెడల ముందుగానే తెలిపి సహాకరించవలెను.
15
📧 We will email you only when suitable profiles are found. We do not send profiles every day.
మీకు తగిన ప్రొఫైల్స్ వచ్చినప్పుడు మాత్రమే మేము e-mail చేయగలము. ప్రతి దినము మేము ప్రొఫైల్స్ e-mail చేయము.
16
💍 Once a match is fixed through us, that case is considered closed via our platform. Prior-known parties are not our responsibility.
మా ద్వారా ఒక సారి వధూ / వరుల వివరాలు చూపిన తరువాత పెళ్ళి కుదిరిన యెడల అది మా ద్వారా జరిగినట్లు పరిగణలోనికి తీసుకొనబడును. ఇందులో మీకు ముందే తెలిసిన / మీ బందువులు అని / మీ పక్కింటివారు అని చెప్పిన మాకు సంబంధం లేదు.
17
🔟 After reviewing our website, we provide only up to 10 profiles per month. Please select suitable profiles and do not trouble us unnecessarily.
మీరు ప్రొఫైల్స్ మా వెబ్సైట్ లో బాగుగా పరీక్ష చేసి 1 నెలకు 10 ప్రొఫైల్స్ మాత్రమే ఇవ్వవలెను. మీకు సరిపడని ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసి మాకు ఇబ్బంది పెట్టకండి.
18
🤝 After paying registration, if a match is fixed within 1 day or 1 relationship, please do not trouble us about the effort involved.
మీరు రుసుము చెల్లించిన తరువాత 1 రోజులో లేదా 1 సంబందము తొనే మా ద్వారా పెళ్ళి కుదిరిన యెడల మీరు ఏమీ కష్టపడలేదు కదా అని మమ్ములను ఇబ్బంది పెట్టకండి.
19
🕐 Please call only during office hours: Mon–Sat 10am–7pm, Sunday 12pm–5pm.
కస్టమర్స్ ఆఫీస్ టైమింగ్స్లో (10am - 7pm, Sunday 12pm - 5pm) మాత్రమే ఫోన్ చేయవలసని విన్నపము.
20
🔐 Once your membership expires, the login credentials provided to you will be closed immediately.
సభ్యత్వకాలము ముగిసిన వెంటనే మీకు ఇచ్చిన లాగిన్ డీటైల్స్ క్లోస్ చేయబడును.
21
☑️ I confirm that I have read and agree to all the above rules.
పై నిబంధనలు అన్నిటిని చదివి అంగీకరిస్తున్నాను.
🏛️ మా సేవ గురించి · About Our Service

Andhurula Matrimony operates as a dedicated offline matrimony service. We personally source genuine profiles across Andhra Pradesh and Telangana. Our monthly expenses — staff salaries, office rent and website maintenance — run into lakhs. Each member contributes ₹3,000 and we need hundreds of members just to sustain this service. Sourcing genuine profiles across the state is not easy. We do not rely on advertising — real families come to us through trust, not advertisements. We work sincerely to find you the right match and request your patience and cooperation.

అంధ్రుల మాట్రిమోని ఒక నిజాయితీగా నడిచే ఆఫ్‌లైన్ వివాహ సేవ. మేము స్వయంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా నిజమైన ప్రొఫైల్‌లు సేకరిస్తాము. సిబ్బంది జీతాలు, అద్దె, వెబ్‌సైట్ నిర్వహణ — నెలవారీ ఖర్చులు లక్షల్లో ఉంటాయి. ప్రతి సభ్యుడు ₹3,000 చెల్లిస్తారు — ఈ సేవను నిలబెట్టడానికి వందలాది సభ్యులు అవసరం. రాష్ట్రమంతటా నిజమైన ప్రొఫైల్‌లు తేవడం సులభం కాదు. మేము ప్రకటనలపై ఆధారపడము — నిజమైన కుటుంబాలు నమ్మకంతో వస్తాయి, ప్రకటనలతో కాదు. మీకు సరైన జీవిత భాగస్వామిని కనుగొనేందుకు మేము నిజాయితీగా కృషి చేస్తాము — మీ సహకారం మరియు సహనం కోరుతున్నాము.

Go to My Dashboard Terms & Conditions